కరీంనగర్

అనాథ వృద్ధ దంపతులకు చేయూత

పవర్‌హౌస్‌కాలనీ, జూన్‌ 12, (జనంసాక్షి): గోదావరిఖని ఉదయ్‌నగర్‌ బస్‌షెల్టర్‌లో గత కొన్నేళ్ళుగా తలదాచుంకుటున్న అనాథ వృద్ద దంపతులకు మంగళవారం గోదావరిఖని స్పందన స్వచ్చంద సేవా సమితి చేయూతని …

కార్మికులకు జేఏసీ మోసం

సెంటినరికాలనీ, జూన్‌ 12, (జనంసాక్షి): సకలజనుల సమ్మెలో పాల్గోన్న సింగరేణి కార్మి కులను తెలంగాణ జేఏసి మోసం చేసిందని… ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామయ్య …

‘హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యం’

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి పరిరక్షణకు… కార్మికుల హక్కుల రక్షణకు పోరాటాలే శరణ్యమని… గోదావ రిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఇఫ్టూ) రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ అన్నారు. …

టీిఆర్‌ఎస్‌లో శ్రీభగవత్‌ యూత్‌ సభ్యుల చేరిక

జ్యోతినగర్‌, జూన్‌ 12, (జనంసాక్షి): ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్‌ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్‌ …

గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీని గెలిపించండి

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టియుసిని గెలిపించాలని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి బి.డాలయ్య కార్మికులను కోరారు. మంగళవారం ఆర్జీ-2 …

కార్మిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది : హెచ్‌ఎంఎస్‌

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కార్మి హక్కులకు సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇం జినీర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) రక్ష ణ కల్పిస్తుందని ఆ సంఘ నాయకులు అన్నా …

జాతీయ సంఘాలతో…

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): జాతీయ సంఘాల వల్లనే వర్క్‌షాప్‌ కార్మికులకు అన్యాయం జరిగిందని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్య క్షులు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. మంగళ వారం …

ఘనంగా ‘తానిపర్తి’ జన్మదిన వేడుకలు

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యులు తానిపర్తి గోపాల్‌రావు జన్మదిన వేడుకలను మంగళవారం ఆటో డ్రైవర్స్‌, ఓనర్స్‌ యూనియన్‌ బాద్యులు ఘనంగా నిర్వహించారు. …

కార్మిక నేతలు యాజమాన్యం

పెంపుడు జంతువులు – ఐక్యపోరాటాలతోనే సత్ఫలితం – సీఐటీయూ నేత పి.రాజారావు గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కొన్ని కార్మిక సంఘాల నేతలు సింగరేణి యాజ మాన్యానికి …

ప్రభుత్వ విధానాలే… కార్మికుల పాలిట శాపం: ఏఐటీయూసీ

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కేంద్రప్రభుత్వ విధానాలే కార్మికుల పాలిట శాపం గా మారాయని… సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉప ప్రధానకార్యదర్శి, కేంద్ర ఉపా ధ్యక్షులు …