నల్లగొండ

సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ

  పినపాక నియోజకవర్గం జూలై 18 (జనం సాక్షి); :అకాల వర్షాలతో గోదావరి వరదలకు నిరాశ్రయులైనా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం …

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కావాలి

 జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని,  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు …

ఆర్ కె ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.

నందికొండ),జూలై 18,(జనం సాక్షి); నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి  పుట్టినరోజు అంగరంగ వైభవంగా టిఆర్ఎస్ పార్టీ …

ఊరు – మన బడి పనులు నాణ్యత తో చేపట్టాలి,నాటిన మొక్కలు సంరక్షణ చేయాలి

:జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. నల్గొండ బ్యూరో. జనం సాక్షి.. మొక్కలు నాటడమే కాక నాటిన మొక్కలు బ్రతికే లా సంరక్షించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ …

రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలి

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్ మోత్కూరు జూలై 17 జనంసాక్షి : అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటూ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని …

పినపాక నియోజకవర్గం జూలై 17 (జనం సాక్షి): రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ముంపుకు గురైనా భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలోని పునరావస బాదితులను రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఆదివారం పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గవర్నర్ మణుగూరు మండలం రైల్వే స్టేషన్ లో దిగారు. స్థానిక అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి అశ్వాపురం మండలంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో నిర్వాసితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ రెడ్ క్రాస్ సొసైటీ కాంతారావు స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వాసితులకు నిత్యవసర సరుకులు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాత్కాలికంగా సరుకులు భోజనాలు మందులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి బాధితులతో మాట్లాడలేదని ధర్నా: అశ్వాపురం మండలంలో రహదారి పై నిర్వాసితులు ధర్నాకు దిగారు. ఆదివారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలంలో ముంపుకు గురైన ఐదు మండలాల నిర్వసితులను పరామర్శించకుండా వెళ్లారని రహదారిపై ధర్నాకు దిగారు. మా గోడును వారికి చెబుతామనుకుంటే వారికి మొండి చేయి ఎదురైంది.. అశ్వాపురం మండలంలో ఐదు గ్రామాలలో 15 వేల మందికి పైగా జీవిస్తున్నారు. వారికి ప్రాణనష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎక్కడ వస్తువులను అక్కడే వదిలి కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు తరలించారు. అప్పటినుంచి అధికారులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన బట్టలతో మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము మాకు అధికారులు గానీ ప్రజాప్రతినిదులు కానీ రాలేదు.మాకు కట్టుకోవడానికి బట్టలు దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నాం. చిన్నపిల్లలు దగ్గు జ్వరం వచ్చి అనారోగ్యం పాలై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి మందులు ఇవ్వడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు. కనీసం మా గోడును ముఖ్యమంత్రితో చెప్పుకుందామనుకుంటే ఆగకుండా వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షిణమే మాకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లని నష్టపోయిన పంట పొలాలకు పాడైపోయిన ఇండ్లకు వస్తువులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మిర్యాలగూడ. జనం సాక్షి  మహిళల అభ్యున్నతికి సిపిఐ కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం …

ఎంపీ కోమటిరెడ్డి ని విమర్శిస్తే సహించేది లేదు

కాంగ్రెస్ నేతల హెచ్చరిక మిర్యాలగూడ. జనం సాక్షి   తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకొని తెలంగాణ సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి సొంత …

మృతుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలి

 అట్ల పక్షాలజులై 15 (జనం సాక్షి )నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన తల్లోజు అరుణ్, నల్లపు ప్రశాంత్ గ్రామంలోని మిషన్ భగీరథ ప్లాంటేషన్లో విధులు …

కార్యకర్త కుటుంబానికి ఎల్ఓసి అందజేత

జులై…(జనంసాక్షి): మండలంలోని సోలిపురం గ్రామానికి చెందిన బాలం సైదులుకి ఇటీవలే ప్రమాదవశాత్తు తలకి గాయం కావడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని మునుగోడు …

పంట నష్టపోయాన రైతులను వేంటనే ఆదుకోవాలి..

ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత. బేల, జూలై 15 ( జనం సాక్షి ) : మండలములోని పెన్ గంగ నది పరివాహక ప్రాంతాల్లో ముంపు గురైన  …

తాజావార్తలు