Wednesday, 4 November 2026

తాసిల్దార్ ను సన్మానించిన రొడ్డ దేవదాస్

ముస్తాబాద్ జులై 29 జనం సాక్షి
ముస్తాబాద్ మండల తుర్కపల్లి గ్రామస్తులు.ముస్తాబాద్ మండల తాసిల్దార్ మునిందర్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంలో వారిని శాలవతో సత్కరించిన తెరాస ముస్తాబాద్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొడ్డ దేవదాస్ఈకార్యక్రమంలో తుర్కపల్లె గ్రామస్తులు కశోల్ల దుర్గగ ప్రసాద్ అంకని అశోక్ అంకని  ప్రవీణ్,బోడెల్లి బాబు బోడెల్లి మైసయ్య,జోగేల్లి రాజనర్స్, మచ్చ చెంద్రయ్య, నాయికయ్య నగునూరి నర్సింగము పాల్గొన్నారు
Attachments area