*బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి శంకుస్థాపన*
బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఒకటవ వార్డు పరిధిలో తామర చెరువు కట్ట సమీపంలో గ్రామ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి బతుకమ్మ ఘాట్ ,మెట్ల నిర్మాణ పనులను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ప్రతి ఏడాది…










