నిజామాబాద్

ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంతో ఆందోళన

సకాలంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ రూ.800 కోట్లకుపైగా కొనుగోళ్లు జరిగినట్లు అంచనా నిజామాబాద్‌,నవంబర్‌ 23 (జనంసాక్షి) : జిల్లాలో ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా ధాన్యం కొనుగోలు జరిగినట్లు …

బోధన్‌ కోర్టుకు హాజరైన తీన్మార్‌ మల్లన్న

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : జిల్లాలోని బోధన్‌ కోర్టుకు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లాలో కల్లు వ్యాపారులను …

నీలకంఠేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి ): జిల్లాలోని నీలకంఠేశ్వర దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున ఆలయానికి వచ్చారు. …

`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

    బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి …

హుఊరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌బీజేపీ నేత యెండల లక్ష్మినారాయణ

నిజామాబాద్‌,నవంబర్‌9జనం సాక్షి : హుజూరాబాద్‌ ఓటమితో కెసిఆర్‌లో ఫ్రస్టేషన్‌ కనిపిస్తోందని, అందుకే ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ …

6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన ధాన్యం సేకరణ ఆలస్యంతో ఇక్కట్లు కామారెడ్డి,నవంబర్‌6 ,( జనం సాక్షి ):  జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో లక్షల ఎకరాల్లో రైతులు వరి …

గొంతునులిమి తల్లిని హత్యచేసిన కిరాతకుడు

నిజామాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి): జిల్లాలోని చందూర్‌ మండలంలో దారుణం చోటుచేసుకుంది. భూమికోసం కన్నతల్లిని గొంతునులిమి చంపేశాడో ప్రబుద్ధుడు. చందూర్‌ మండలంలోని లక్ష్మాపూర్‌కు చెందిన సాయమ్మ, నారాయణ తల్లీ కొడుకులు. …

తెలంగాణ వర్సిటీలో అక్రమంగా నియామకాలు

ఔట్‌ సోర్సింగ్‌ఉద్యోగాల్లో పెద్ద ఎత్తు అక్రమాలు విద్యార్థి సంఘాల ఆందోళనలతో బట్టబయలు 30న టీయూ ఈసీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నిజామాబాద్‌,అక్టోబర్‌28 జనం సాక్షి : తెలంగాణ విశ్వవిద్యాలయంలో …

29న రోల్‌ప్లే కార్యక్రమం: డిఇవో

నిజామాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి);ఈ నెల 29న పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రోల్‌ప్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

అటవీ భూముల చుట్టూ హద్దులు

నిజామాబాద్‌,అక్టోబర్‌27( జనం సాక్షి); రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో సర్వే చేపట్టి అటవీ విస్తీర్ణం చుట్టు హద్దులు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. ఉపాధి …