ముప్కాల్ మండలంలో 80.5 వర్షపాతం నమోదు.
ముప్కాల్ జనం సాక్షి జులై 9 మండలంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలో ఇందిరమ్మ కాలనీ జేపీ కాలనీ పూర్తిగా నీట మునిగాయి అధిక వర్షపాతం నమోదవడంతో మండల రెవెన్యూ సిబ్బంది గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు