నిజామాబాద్
తెగిన నల్లవాగు వంతెన: నిలిచిన రాకపోలు
నిజామాబాద్,(జనంసాక్షి): భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాలో బీభత్సవం సృష్టిస్తున్నాయి. పిట్లం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో వరద ఉద్దృతికి నల్లవాగు వంతెన దెబ్బతింది. దీంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రవాహంలో కొట్టుకుపోయి విద్యార్థి మృతి
నిజామాబాద్,(జనంసాక్షి): జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. అతన్ని దేవునిపల్లికి చెందిన లక్ష్మన్గా గుర్తించారు.
తాజావార్తలు
- అన్నారంలో ఉచిత కంటి వైద్య శిబిరం
- వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ
- మార్బుల్ స్టోన్స్ మీద పడటంతో ఇద్దరు మృతి
- రూపాయి ఘోరంగా పతనం
- సిట్ విచారణకు కేటీఆర్
- ‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీతో సీఎం రేవంత్ ముఖాముఖీ
- భట్టి తీవ్ర మనస్తాపం
- ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత
- మరింత దిగువకు రూపాయి
- మరిన్ని వార్తలు




