నిజామాబాద్

కలెక్టరేట్‌ ఎదుట కులసంఘాల జెఎసి ధర్నా

నిజామాబాద్‌, జనవరి 28 (: కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మోసపుచ్చుతుందని నాలుగున్నర కోట్ల ప్రజలను గౌరవించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ కులసంఘాల జెఎసి సోమవారం కలెక్టరేట్‌ ఎదుట …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుమృతి, మరో ఇద్దరికి గాయాలు

నిజామాబాద్‌, జనవరి 28 (: జాతీయ రహదారి 44పై  ఆదివారం రాత్రి జరిగిన రోడు ్డ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి …

కేంద్రమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్‌, జనవరి 28 (): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ నెల 28వ తేదీన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం మాట …

ఎంపీ ఇంటిముందు చెవిలో పువ్వుతో కెబివిటి నిరసన

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు …

అక్బరుద్దీన్‌ను ప్రవేశ పెట్టేందుకు 31వరకు గడువు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు కొంత గడువుకావాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ న్యాయస్థానం వారికి ఈ నెల 31 …

చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరి : కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 (): ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా 0-5 సంవత్సరాల లోపు పిల్లందరికీ పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని ఇందుకు గాను తల్లిదండ్రలు, అధికారులు అందరు …

21 నుంచి పసుపు కొనుగోళ్లు

నిజామాబాద్‌, జనవరి 19 : సంక్రాంతి సెలవుల దృష్ట్యా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో క్రయవిక్రయాలు నిలిపివేశామని ఆ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నగేష్‌రెడ్డి తెలిపారు. శనివారం …

తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకం

నిజామాబాద్‌, జనవరి 19 : తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ నెల 28న తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే ఉపాధ్యాయ లోకం …

భూ సేకరణలో బాధితులకు పరిహారం జాప్యం

నిజామాబాద్‌, జనవరి 19 : భూసేకరణ విషయంలో బాధితులకు పరిహారం అందజేతలో అధికారులు జాప్యం చేయడం పట్ల  ఫస్ట్‌క్లాస్‌ అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ ఆర్డీవో కార్యాలయ ఫర్నీచర్‌ స్వాధీనానికి …

అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

నిజామాబాద్‌, జనవరి 19 : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఈ నెల 21న నవ్యభారతి హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించడం …