Wednesday, 4 November 2026

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి

నవీపేట గ్రామీణం: రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అభంగపట్నం. పోతన్‌గల్‌ గ్రామాల్లో జరిగిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో తెదేపా, అంబేద్కర్‌ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *