చలివేంద్ర ప్రారంభం

బాన్సువాడ పట్టణం: జహీరాబాద్‌ పార్లమెంట్‌ తెదేపా ఇన్‌ఛార్జ్‌ మదన్‌మోహన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నియోజకవర్గ బాధ్యులు బద్యానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌గారి సహకారంతో బాన్సువాడతోపాటు. వర్ని, కోటగిరి , బీర్కూర్‌ మండల కేంద్రాల్లో కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బలరాం నాయక్‌, రాము రాథోడ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.