Wednesday, 4 November 2026

తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల పరిశీలన

ఆర్మూర్‌: మండలంలోని పెర్కిట్‌ గ్రామంలో ఈ నెల 27న జరగనున్న తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లను నిర్వాహక కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఇతర కమిటీ సభ్యులు సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఏర్పాట్లపై నియోజక వర్గ ఇన్‌ఛార్జి జీవన్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి బాబూరావు, జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *