రంగారెడ్డి
బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్‌పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.