రంగారెడ్డి
అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య
రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా
రంగారెడ్డి: బంగ్లాదేశ్ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతి పత్రాల సమర్పరణ
రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.
జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
- నెట్టెంపాడులో రోడ్లపై సంచరిస్తున్న మొసళ్లు
- కోడేరులో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
- పార్కు స్థలం కబ్జాకు స్కెచ్
- “స్వర్గానికి” దారేది..? స్మశాన వాటికకు వెళ్లేదారులు కబ్జా
- శివరాంపల్లి బీసీ హాస్టల్ ఖాళీ చర్యకు వ్యతిరేకంగా నిరసన
- రేపు జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు
- వణికిస్తున్న చలి
- దొంగ ఓట్లకు పోలీసుల రక్షణ
- వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన ద్వారం మూసివేత
- ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్ ఎటాక్
- మరిన్ని వార్తలు




