స్కూల్ బస్సు-డీసీఎం ఢీ
రంగారెడ్డి: జిల్లాని మీర్‌పేట జల్లలగూడలో స్కూల్ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి: జిల్లాని మీర్‌పేట జల్లలగూడలో స్కూల్ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.