దామెర వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి
వరంగల్: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.