జాతీయం

అడుగడుగునా అడ్డంకులు

` రాహుల్‌ యాత్ర అసోంలో అడ్డగింత ` గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు ` తన యాత్రతో బిజెపిలో భయం పట్టుకుందన్న రాహుల్‌ గౌహతి(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత …

మోదీ అబద్ధాలు ఆపు.. ` సూర్యుడు సిగ్గుపడుతున్నాడు:ఖర్గే

దిల్లీ(జనంసాక్షి): అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన’ పథకంపై కాంగ్రెస్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.ప్రధాని మాటల గారడీ.. …

జమిలితో మోతే..

` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు ` ఈసీ అంచనా దిల్లీ(జనంసాక్షి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన …

రాముడిపేరుతో సైబర్‌ నేరగాళ్ల పైసల వసూల్‌

` అయోధ్య దర్శనం పేరిట ఫేక్‌ మెసేజ్‌లు.. అప్రమత్తమైన  పోలీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):రీఛార్జులు, కంపెనీ స్పెషల్‌ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు …

మతసామరస్యం,శాంతిపునరుద్ధరణకే ఈ యాత్ర

` ప్రజాహృదయాలను అధ్యయనం చేస్తా:రాహుల్‌ ` మణిపుర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షురూ ఇంఫాల్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర …

మార్చి 15న నాటికి భారత్‌ బలగాలను ఉపసంహరించండి

` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత …

అత్యంత పొడవైన సముద్ర సేతు

అటల్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత  పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి …

బిల్కిస్‌ బానో రేపిస్టుల క్షమాభిక్షరద్దు

మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్‌ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ …

ఢల్లీిలో గజగజ

` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల …

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయ వృద్ధి

` కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన …