జాతీయం

మోడీ ఇప్పుడే నేపాల్‌ వెళ్లాలా?

ఇది కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందన్న గెహ్లాట్‌ బెంగళూరు,మే12(జ‌నం సాక్షి ):  దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌  సమయంలో ప్రధాని విదేశీ పర్యటన చేయడాన్ని …

ఏ విూట నొక్కినా.. ఓట్లు బీజేపీకే!

– విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం – కాంగ్రెస్‌ నేత బ్రిజేష్‌ కలప్పా బెంగళూరు, మే12(జ‌నం సాక్షి ) : అధికారం కోసం వేచి చూస్తున్న బీజేపీ …

పశుపతినాథ్‌ ను దర్శించుకున్న ప్రధాని

ఖాట్మండ్‌,మే12(జ‌నం సాక్షి ):  నేపాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రముఖ ఆలయాలను సందర్శించారు. శనివారం ఖాట్మండులోని పశుపతినాథ్‌ టెంపుల్‌ను సందర్శించారు. ఐఏఎఫ్‌ చాపర్‌లో …

ఏపీ భూసేకరణ చట్టానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ 

– లభించిన న్యాయశాఖ ఆమోదం ఢిల్లీ, మే12(జ‌నం సాక్షి ): ఏపీ భూసేకరణ చట్ట సవరణకు కేంద్రం దాదాపు అంగీకారం తెలిపింది. మూడు రోజుల క్రితం న్యాయశాఖ …

మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు!

– జేడీఎస్‌ అధినేత దేవెగౌడ్‌ – ¬లెనారసిపురలో ఓటు హక్కు వినియోగించుకున్న దేవెగౌడ బెంగళూరు, మే12(జ‌నం సాక్షి ) : కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే …

తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు

– ఓ రాజకీయ పార్టీ సుపారీ ఇచ్చింది – కర్ణాటకలో హంగ్‌ దిశగా ఫలితాలుంటాయి – మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా, మే12(జ‌నం సాక్షి ): …

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

– జవాన్‌ మృతి శ్రీనగర్‌, మే12(జ‌నం సాక్షి ) : జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో జవాన్‌ …

కన్నవారిని పట్టించుకోకపోతే ఇకపై ఆర్నెళ్లు జైలు

 – శిక్ష పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి) : వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండటం లేదా వారిని వేధింపులకు గురిచేసే వారికి విధించే శిక్షను …

వారం రోజుల ముందుగానే నైరుతి

న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి): ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు నిర్ణీత గడువు కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే …

రామాయణ కాలంలోనే టెక్నాలజీ వినియోగం

రామసేతు నిర్మాణం అందులో భాగమే: పంజాబ్‌ గవర్నర్‌ చండీగడ్‌,మే12(జ‌నం సాక్షి): రామాయణ, మహాభారత కాలంలోనే టెక్నాలజీని బాగా వినియోగించారని పంజాబ్‌ గవర్నర్‌ వి.పి.సింగ్‌ బద్నోర్‌ అన్నారు. సూక్ష్మంగా …