జాతీయం

శ్రీదేవి మృతిపై విచారణకు సుప్రీం నో

న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ):బాలీవుడ్‌ నటి శ్రీదేవి మరణంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఫిబ్రవరి 24న దుబాయిలోని ఓ ¬టల్‌లో ప్రమాదవశాత్తు …

నేపాల్‌ చేరుకున్న మోడీకి ఘనంగా స్వాగతం

జనక్‌పూర్‌-అయోధ్య బస్సుకు ప్రారంభం ఖాట్మండు,మే11(జ‌నం సాక్షి ): రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ నేపాల్‌కు చేరుకున్నారు. జనక్‌పురి ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. …

నకిలీ ఓటరు కార్డుల కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

మరో 14మందిపైనా కేసు నమోదు బెంగళూరు,మే11(జ‌నం సాక్షి ):  కర్ణాటకలోని జలహాల్లీ ప్రాంతంలోని ఓ భవనం ప్లాట్‌ నుండి మంగళవారం సుమారు పదివేల ఓటర్ల కార్డుల స్వాధీనం …

మోడీపై మరోమారు షాట్‌గన్‌ విమర్శలు

కర్నాటకలో హద్దువిూరి ప్రసగాలు అన్న శత్రఘ్ను పట్నా,మే11(జ‌నం సాక్షి ): బీజేపీ అసంతృప్త ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల …

కర్నాటకలో విజయం సాధిస్తున్నాం

                                        …

ఢిల్లీ ట్రాఫిక్‌ సమస్యలపై సుప్రీం సీరియస్‌

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరిగినా ఎందుకు ప్రారంభించలేదు నేషనల్‌ హైవేస్‌ అథారిటీపై మండిపాటు న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి):  నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)పై సుప్రీంకోర్టు తీవ్ర …

బిజెపికి ఓటమి భయం పట్టుకుంది

మోడీ ఆవేశపూరిత వ్యాఖ్యలే నిదర్శనం ఘాటుగా జవాబిచ్చిన రాహుల్‌ బెంగళూరు,మే10(జ‌నం సాక్షి): మోదీకి చాలా ఆవేశం ఉంది. నాపైనే కాదు అందరిపైనా ఆయన తన ఆగ్రహాన్ని వెల్లగక్కుతారు. …

రాహుల్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు: కుమారస్వామి

బెంగళూరు,మే10(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై జనతా దళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత కుమార స్వామి ఘాటుగా స్పందించారు. తమ పార్టీకి రాహుల్‌ గాంధీ సర్టిఫికేట్‌ …

మళ్లీ అధికారం కాంగ్రెస్‌దే 

120 స్థానాల్లో గెలుస్తామన్న సిద్దరామయ్య బెంగళూరు,మే10(జ‌నం సాక్షి):  కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని సిఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. మరోమారు ఇక్కడ అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. …

ఎపి భవన్‌ వద్ద నిరుద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారని ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఉద్యోగలు గురువారం ఆందోళన బాట పట్టారు. రిటైర్‌ అయిన వారకే మళ్లీ …