జాతీయం

స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన తిలక్‌

ముంబై,జూలై23(జనంసాక్షి): లోకమాన్య తిలక్‌.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత. 1856, జులై 23 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గాంధీజీ దృష్టిలో ఆయన ’ఆధునిక …

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం ఓట్లు పడడం విశేషమన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, …

గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను విస్మరించరాదు

తెలంగాణకు కేంద్రమంత్రి హెచ్చరిక న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన …

సిబిఎస్‌ఇ ఫలితాల వెల్లడి

న్యూఢల్లీి,జూలై22(జనంసాక్ష): సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12వ తరగతి, ఆ …

పరంపర వెబ్‌ సీరిస్‌లో శరత్‌కుమార్‌

గ్యాంగ్‌ లీడర్‌, బన్నీ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన తమిళ నటుడు శరత్‌ కుమార్‌, ఇటీవల ’పరంపర’ వెబ్‌ సిరీస్‌లో …

సమంత కాఫీ విత్‌ కరణ్‌

అక్షయ్‌తో కలసి పాల్గొన్న సామ్‌ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ’కాఫీ విత్‌ కరణ్‌’ 7వ సీజన్‌ మొదలైన …

విశాల్‌ లాఠీ టీజర్‌ విడుదలకు రంగం సిద్దం

కోలీవుడ్‌ స్టార్‌ విశాల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన విశాల్‌ ’పొగరు’, ’భరణి’, ’వాడు`వీడు’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. …

ఓటిటిలో స్ట్రీమ్‌ అవుతున్న ఎఫ్‌`3

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ’ఎఫ్‌`3’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ’ఎఫ్‌`2’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. …

పుష్ప`2 లో నటించడంలేదు

ర్యూమర్లకు చెక్‌ పెట్టిన మనోజ్‌ బాజ్‌పాయ్‌ బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’ప్రేమకథ’, ’హ్యపీ’, ’కొమరం పులి’, ’వేదం’ వంటి సినిమాలతో …

మరోమారు పెరుగుతున్న కరోనా కేసులు

కొత్తగా 21 వేల 880 కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,జూలై22(జనం సాక్షి ): దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా …