జాతీయం

ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేని కేంద్రం

సమస్యలపై చర్చకు ముందుకు రాని ప్రభుత్వం నిరంకుశ ధోరణులతో విపక్షాలపై సస్సెన్షన్‌ వేటు ప్రజాస్వామ్యంలో విపరీత పోకడలు సరికాదు న్యూఢల్లీి,జూలై27(ఆర్‌ఎన్‌ఎ): ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల, గ్యాస్‌ ధరలను …

ప్రజా జీవితంలోనే ఉంటా

ఏ రాజకీయపార్టీలోనూ చేరను: యశ్వంత్‌ సిన్హా పాట్నా,జూలై26(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని …

ఈడి బిజెపి జేబుసంస్థగా మారింది

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొకకేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రమదీక్షలో నేతల మండిపాటు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): సోనియా గాంధీ …

ఇడి విచారణకు హాజరైన సోనియా

తోడుగా వచ్చిన రాహుల్‌,ప్రియాంకలు విచారణకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళనలు రాష్ట్రపతి భవన్‌వైపు వెళ్లేందుకు యత్నం రాహుల్‌ సహాపలువురు ఎంపిల అరెస్ట్‌ ఎఐసిసి కార్యాలయం వద్ద మహిళానేతల ఆందోళన …

బీహార్‌ సిఎం నితీశ్‌కు కరోనా

దేశంలో 14వేలకు పైగాకేసుల నమోదు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత …

విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌ అలర్ట్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): ఢల్లీి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని …

కరోనా వ్యాక్సిన్‌ అపోహల్లో జనం

వ్యాక్సిన్‌కు దూరంగా 4కోట్ల మంది లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢల్లీి,జూలై23(జనంసాక్షి): కరోనా వైరస్‌ ను ఎదుర్కొనేందుకు ఉచిత వ్యాక్సిన్‌ ను రెండు విడుతలుగా పంపిణీ చేసి.. …

అతిగా వ్యవహరిస్తున్న విూడియా

కోర్టులకన్నా ముందే తీర్పులు ఇచ్చేస్తోంది అపరిపక్వ చర్చల ద్వారా ప్రజాస్వామ్య అపహాస్యం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ రమణ రాంచీ,జూలై23(జనంసాక్షి): ఎలక్టాన్రిక్‌, సోషల్‌ విూడియాపై …

రాజ్‌భవన్‌లో బోనాల సందడి

స్వయంగా బోనమెత్తిన గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ తమిళి సై స్వయంగా బోనమెత్తారు. …

విమానంలో ప్రయాణికుడికి ఉపశమనం

ప్రాథమిక చికిత్సఅందించిన గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రాథమిక చికిత్స అందజేశారు. ఢల్లీి ` హైదరాబాద్‌ …