వార్తలు

ఏ వ్యాపారంచేసి ఆస్తులు సంపాదించారు?

న్యూఢిల్లీ:వైఎస్‌ కుటుంబం ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో సీబీఐకి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌చేశారు.వైఎస్‌ ముఖ్యమంత్రి పదవికాక ముందు ఆస్తుల విలువెంత చెప్పాలని …

యాదగిరి కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో యాదగిరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న:మాయవతి

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఎలాంటి …

మాజీ ముఖ్యమంత్రి జనార్ధాన్‌ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేదురుమల్లి జనార్థాన్‌ రెడ్డి అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చినారు. నిమ్స్‌ వైద్యులు పరీక్షలు జరిపారు ప్రస్తుతం ఆయన …

2 లక్షలు దాటిన అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య

జమ్ము: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమర్‌నాథ్‌ చేరుకుని మంచులింగానికి ప్రణామాలర్పించిన యాత్రికుల సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షలు దాటింది. దక్షిణ కాశ్మీరంలోని ఈ శైవక్షేత్రానికి ఇప్పటికి …

రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భధ్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటుచేసింది. బోర్డు చైర్మన్‌గా కార్మికశాఖమంత్రి, సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి …

మహిళల ఫైనల్స్‌లో రద్వాన్‌స్కా

వింబుల్డన్‌:వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో పోలండ్‌ క్రీడాకారిణి రద్వాస్‌స్కా ఫైనల్స్‌లో ప్రవేశించింది.సెమీ ఫైనల్స్‌లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్‌పై 6-3,6-4 తేడాతో విజయం సాదించింది.

నేడు బంగారం ధరలు

హైదరాబాద్‌: ఈ రోజు రాజధానిలో నమోదయిన బంగారం మరియు వెండి ధరలు ఈ విధంగ ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 30,100. 22 క్యారట్ల బంగారం …

సీబీఐ విచారణకు హాజరైన వుడా మాజీ వీసీ

ఎంవీపీ కాలనీ, విశాఖ: వుడా భూకుంభకోణం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి వి. ఎస్‌. విష్ణు  సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎంవీపీ కాలనీలోని సీబీఐ …

ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతికి అనుమతి

హైదరాబాద్‌:ప్రాధమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి నిర్వహించేందుకు విద్యాశాఖ ఉత్వర్వులు జారీచేసింది.పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంబించాలంటే…40 లేదా అంతరకన్నా ఎక్కువ మంది విద్యార్టులుండాలి.మూడు కిలోమీటర్లు దూరంలో ప్రాధమికోన్నత లేదా …

తాజావార్తలు