కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేత

నల్గొండ: నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అధికారులు నిలిపి వేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున తాత్కాలికంగా నీటి విడుదల నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.