వార్తలు

ఎన్నికల నిర్వహణపై పిటిషన్‌ 18కి వాయిదా

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను హైకోర్టు సమర్థించింది. వెంకటరత్నంను విధుల్లోకి తీసుకోవాలన్న ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సివిల్‌ వివాదాల్లో తలదూర్చవద్దని చెప్పినా …

రెండు బస్సులు ఢీ

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని కొత్తపేట వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. …

మద్యనిషేదం పై ప్రభుత్వ కృషి:మంత్రి ఆనం

శ్రీకాకుళం: మద్య నిషేదం వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామ్‌నారాయణరెడ్డి అన్నారు.దారిలో భాగంగానే మద్యం విక్రయానికి నూతన విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం …

నేడు మంత్రుల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: మంత్రి తోట నరసింహం నివాసంలో  మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్‌డ్‌ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్ల అందజేత

హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈ రోజు చంచల్‌గూడ జైలులో వైఎస్‌ జగన్‌కు సమన్లు అందజేశారు. ఈడీ విచారణకు న్యాయస్ధానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారీ సమన్లు …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ఈ రోజు నగర బులియన్‌ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. …

ఈనెల 11న బాక్సైట్‌ వ్యతిరేక సదస్సు

ఎంవీపీ కాలనీ: ప్రభుత్వ నూతన గనుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 11న బాక్సైట్‌ …

ఆందోళనకరంగానే దారాసింగ్‌ పరిస్థితి

ముంబయి:గుండే పోటుతో ఆసుపత్రిలో చేరిన దారాసింగ్‌ (83)పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు శనివారం ఆయనకు గుండె సంబందిత సమస్యలు రావడంతో ముంబయిలోని ఒక ప్రయివేటు …

పాక్‌లో ఎయిర్‌ఇండియా విమానం….

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఎయిర్‌ఇండియాకు చేందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సాంకేతిక లోపం వల్ల ఈ విమానంలోని హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ ఫెయిల్‌ అవడంతో అత్యవసరంగా …

తాజావార్తలు