ఊరూవాడా ఘనంగా గణెళిశ్ నవరాత్రి వేడుకలు
వివిధ రూపాల్లో గణెళిశ విగ్రహాల ఏర్పాటు పూజల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్, మంత్రులు హైదరాబాద్,సెప్టెంబర్14(జనంసాక్షి): రాష్ట్రంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనేకచోట్ల వివిధ రూపాల్లో గణనాథులు కొలువుదీరారు. ఊరూవాడా గణెళిశ్ ఉత్సవాలు ఘనంగా మొదల య్యాయి. వివిధ…









