సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

wskk5xl6హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌ను జల్లెడపట్టిన పోలీసులు స్టేషన్‌ పరిసరాలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.