Main

అకాడవిూ కేసులో ఇడి దర్యాప్తు

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : తెలుగు అకాడవిూ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ రంగంలోకి దిగింది. సీసీఎస్‌ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా తెలుగు అకాడవిూకి చెందిన రూ.64.5కోట్లును ముఠా కొల్లగొట్టిన విషయం తెలసిందే. ఆ దోచుకున్న సొమ్మును ఎక్కడ దాచారనే కోణంలో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌ … వివరాలు

తెలుగు వర్సిటీలో బతుకమ్మ సందడి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు.

రోడ్డు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : సింగరేణి మండలం చీమలవారిగూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.సింగరేణి మండలం … వివరాలు

పోడు రైతుల పోరుకు కాంగ్రెస్‌ మద్దతు

కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొంటున్నారన్న రేవంత్‌ గిరిజన ప్రాంతాల్లో పోడురైతుల పొలికేక హైదరాబాద్‌,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : పోడు భూముల హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పోడు రైతులకు పట్టాలిచ్చి వారికి భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో అఖిల పక్షం చేస్తున్న … వివరాలు

కేటీఆర్‌ కారుకు చలాన్‌

` చట్టం ముందు అందరూ సమానులే ` కానిస్టేబుల్‌కు సన్మానం హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాంగ్‌ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ సిబ్బందిని తన కార్యాలయానికి … వివరాలు

తెలంగాణపై కేంద్రం వివక్ష

` అయినా అధిగమిస్తాం ` అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిలో నిరాదరణకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో … వివరాలు

మాదాపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం

  హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ద్విచక్రవాహనంపై భాగ్యనగర్‌ సొసైటీ వైపు వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గమనించారు.పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఎన్‌ఐఏ వద్ద అతివేగంగా వెళ్తూ కార్‌ను … వివరాలు

పాతనేరస్థుల కదలికలపై దృష్టి

వ్యస్తీకృత నేరాలపై ఉక్కుపాదం హైదరాబాద్‌,అక్టోబర్‌2జనం సాక్షి : వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించారు. గతకొంతకాలంగా వరుస నేరాలకు పాల్పడుతున్న వారి చిట్టాను పరిశీలిస్తున్నారు. అలాగే జరుగుతున్న నేరాలకు వీరితో ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి … వివరాలు

రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

మంత్రిని కలిసిన రిటైర్డ్‌ టీజీవోలు హైదరాబాద్‌,అక్టోబర్‌1 (జనం సాక్షి) : తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకులు శుక్రవారం ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు మోహన్‌ నారాయణ, ప్రధాన కార్యదర్శి నర్సరాజు రిటైర్డ్‌ టీజీవోలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ఈసందర్భంగా వారు మంత్రికి … వివరాలు

అలుపెరుగని పోరాట వీరుడు

హైదరాబాద్ జనం సాక్షి తొలిదశ ఉద్యమకారుడు స్వతంత్ర సమరయోధుడు. కి.శే. మన్నెబొయిన నర్సింహ యాదవ్ గారి 46వ  వర్ధంతి సందర్భంగా ఉద్యమాంజలి ఘటించిన ఆడిక్ మెట్ రంనాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు. తెలంగాణ స్వాతంత్ర  తొలిదశ సమరయోధులు, కీర్తిశేషులు మన్నెబోయిన నర్సింలు యాదవ్ గారి (ఉష్కే) 46వ వర్ధంతి కార్యక్రమాన్ని మన్నెబోయిన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు … వివరాలు