Main

సినీతారలపై డ్రగ్స్‌కేసులో ఆధారాలు లేవు

` తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు హైదరాబాద్‌,సెప్టెంబరు 20(జనంసాక్షి): డ్రగ్స్‌ కేసులో సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లేవని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ వెల్లడిరచింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో కెల్విన్‌పై తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో నిందితులు, సాక్షుల జాబితాలో నటుల పేర్లను చేర్చలేదు. కెల్విన్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో నటుల … వివరాలు

‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ పాల్గొన్న అమీర్‌ఖాన్‌

` బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మొక్కనునాటిన బాలీవుడ్‌ నటుడు ` ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌కు ప్రశంసలు హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):కోట్ల హృదయాలను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది.ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామ హులను కదిలించిన ‘‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’’ ఇవ్వాల బాలీవుడ్‌ … వివరాలు

పోడుపై ప్రతిపక్షాల పోరు..

` 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, 27న భారత్‌ బంద్‌కు పిలుపు ` 30న ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోడు భూముల సమస్య పరిష్కారానికి తెరాస, భాజపాయేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ … వివరాలు

కేటీఆర్‌ విజన్‌కు గుర్తింపు

` వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి అరుదైన ఆహ్వానం ` 2022లో జరిగే వార్షిక సమావేశానికి హాజరు కావాలని పిలుపు ` తెలంగాణను సాంకేతిక శక్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్‌ చేస్తున్న కృషిని ప్రశంసించిన డబ్ల్యూఈఎఫ్‌ ప్రెసిడెంట్‌ బోర్గే బ్రెండే ` ఐటీ,ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్తింపే ఈ గౌరవం ` రాష్ట్రంలో … వివరాలు

గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. మరోవైపు గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని హైకోర్టు ఆదేశించింది. గురుకులాలు, హాస్టళ్లను … వివరాలు

గురుకుల జూనియర్‌ అడ్మిషన్లు మొదలు

వెల్లడిరచిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల పక్రియ ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈనెల 14న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కాగా విద్యార్ధుల పరీక్షా ఫలితాను సంస్ధ వెబ్‌సైట్‌లో ఉంచడం … వివరాలు

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు జారీ అయ్యాయి. 2017 నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ … వివరాలు

30న పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ సమావేశం ఈనెల 30న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో జరిగే సమావేశంలోబ్జడెట్‌ కేటాయింపులు, మంజూరు, వ్యయాలు, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఆడిట్‌ వివరాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే సెప్టెంబరు 4వ తేదీన అసెంబ్లీ అష్యూరెన్స్‌ కమిటీ … వివరాలు

వందశాతం వ్యాక్సినేటేడ్‌ నగరంగా హైదరాబాద్‌

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి వ్యాక్సినేషన్‌ సెంటర్లను పరిశీలించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రత్యేకించి కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకుని కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. … వివరాలు

పోటాపోటీగా మల్లారెడ్డి, రేవంత్‌ల దిష్టిబొమ్మల దగ్ధం

హైదరాబాద్‌,అగస్టు26(జనంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారింది. పోటాపోటీగా దిష్టిబొమ్మలను ఇరు పార్టీలు దహనం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మల్లారెడ్డిపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్‌ బోర్డు ఏడో వార్డ్‌ మాజీ సభ్యుడు ప్యారా … వివరాలు