హైదరాబాద్

మంచం పట్టిన మోదేడు

కరీంనగర్‌/మహదేవ్‌పూర్‌: మండలంలోని పంచన గ్రామ పంచాయితీ మోదేడు గ్రామంలో విష జ్వరాలు, డయేరియా ప్రబలి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించటంతో రవాణా …

సీఎంను కలిసిన గగన్‌ తల్లిదండ్రులు

హైదరాబాద్‌: ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిపెట్టిన హైదరాబాదీ షూటర్‌ గగన్‌నారంగ్‌ తల్లిదండ్రులు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి గగన్‌ …

ఘనంగా వన మహోత్సవం

కరీంనగర్‌/ సుల్తానాబాద్‌: మండలంలోని గర్రెపల్లి గ్రామంలో మంగళవారం 63వ వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్‌ఎన్‌ఓ భూలక్ష్మీ, …

వర్షాలకు కూలిన ఇల్లు

సుల్తానాబాద్‌: పట్టణంలో మంగళవారం భారీ వర్షాలకు ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక శివాలయం వీధిలో కోడూరి చందయ్య్ర అనే వ్యక్తి ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం వీధిన …

మంచిర్యాలలో పాఠశాలపైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్‌ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా …

ఒలంపిక్స్‌లో ఆర్చరీ సింగిల్స్‌నుంచి వైదోలిగిన జయంత్‌ తాలుక్‌దార్‌

లండన్‌: అండన్‌ ఒలంపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం తొలిరౌండ్‌లో భారత్‌కి చెందిన జయంత్‌ తాలుక్‌దార్‌ తొలిరౌండ్‌లోనే ఓడిపోయాడు. అమెరికాన్‌ ఆర్చరీ జాకబ్‌ చేతిలో 76-86 తేడాతో …

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

కరీంనగర్‌: సుల్తానాబాద్‌ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మూడు లీరీలా చౌకధరల బియ్యాన్ని ఈ రోజు అధికారులు పట్టుకున్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య నాలుగోవన్డే కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం …

అడవిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తలమడుగు: మండలంలోని దేవాపూర్‌ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు …

తాజావార్తలు