వర్షాలకు కూలిన ఇల్లు
సుల్తానాబాద్: పట్టణంలో మంగళవారం భారీ వర్షాలకు ఒక ఇల్లు నేలమట్టమైంది. స్థానిక శివాలయం వీధిలో కోడూరి చందయ్య్ర అనే వ్యక్తి ఇల్లు కూలిపోవటంతో ఆ కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.