అల్ఖైదా అబూ యాహ్వా అల్ లిబి మృతిని నిర్ధరించిన జనహరి
హాంకాంగ్: అల్ఖైదా నేత అమన్ అల్ జవహరి తమ ఉపనేత అబూ యాహ్వా అల్ లిబి మృతిని నిర్ధరించారు. జవహరి విడుదల చేసిన వీడియోలో ఈ విషయం వెల్లడైంది. 9/11 దాడుల వార్షికోత్సవం నాడే ఈ వీడియోను విడుదల…
హాంకాంగ్: అల్ఖైదా నేత అమన్ అల్ జవహరి తమ ఉపనేత అబూ యాహ్వా అల్ లిబి మృతిని నిర్ధరించారు. జవహరి విడుదల చేసిన వీడియోలో ఈ విషయం వెల్లడైంది. 9/11 దాడుల వార్షికోత్సవం నాడే ఈ వీడియోను విడుదల…
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు చేపట్టే దేశీ, విదేశీ పర్యటనల వివరాలను బహిరంగ పరచాలని కేంద్రం వివిధ మంత్రిత్వశాఖలకు సూచించింది. అధికారిక పర్యటన స్వభావం, సందర్శించిన ప్రాంతాలు, పర్యటన కాలం, అధికారుల బృంద సంఖ్య, మంత్రి లేదా…
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులన్నిటినీ వెంటనే ఎత్తివేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ ఐకాస, టీయూ ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరం వద్దకు వెళ్తున్న గద్దర్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య కొంతసేపు…
హైదరాబాద్: కార్మికుల అభుయన్నతి కోసం సమర్ధమైన చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని తెరాస ఎమ్మెల్యే టి.హరీష్రావు విమర్శించారు. విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాన…
మహబూబ్నగర్: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కళాశాల నిర్వాహకులు గదిలో పెట్టి తాళం వేశారు. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటూ నిర్వాహకులు వేధాస్తున్నారని విద్యార్థి ఆరోపించాడు.
చెన్నై: న్యూజిలాండ్తో ట్వంటీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. గుప్తిల్ ఒక పరుగుతోనే ఔటయ్యాడు. ఫిట్నెస్ లేని కారణంగా సెహ్వాగ్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
హైదరాబాద్: బ్యాంకింగేతర ఆర్థిక రంగంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నిస్తున్న రెలిగేర్ సంస్థ వరుసగా రెండో ఏడారి పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను తమ సంస్థ పబ్లిక్ ఇష్యూలోకి అడుగుపెట్టిందని…
హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్ద తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలను అరెస్టు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రీడల్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన బీవో నెంబరు 63 ప్రకారం రాజధాని హైదరాబాద్లోని పాఠశాలల్లో క్రీడల కోసం ఓ పిరియడ్ను తప్పనిసరి చేయటంతో…
హైదరాబాద్: వికలాంగుల న్యాయమైన హక్కుల సధన కోసం ఎమ్మార్పీఎస్ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్ – మలక్పేట, నల్గొండ క్రాస్ రోడ్డులో మూడు రోజుల దీక్ష చేపట్టారు. దీక్షకు వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వికలాంగుల పింఛనును…