– ఎన్నికల సంఘం ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. …
` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ …
` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన …
` ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కాంగ్రెస్ ` కసరత్తు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై …
` లేదంటే సమ్మె బాట పడతాం ` మరోసారి ప్రైవేటు కళాశాలలు హెచ్చరిక హైదరాబాద్(జనంసాక్షి):ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. …
` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం ` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా …