జిల్లా వార్తలు

బండి సంజయ్‌, కేటీఆర్‌లకు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్రమంత్రి బండి సంజయ్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023లో పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ …

ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..

మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి ఎర్రకోట సవిూపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఎ పట్టుకుంది. గురువారం శ్రీనగర్‌లో …

ఇది కక్ష సాధింపు చర్యే `బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. …

ఫార్ములా `కారు రేసు కేసులో.. కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి

` కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌్‌(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ఫార్ములా `కారు …

యువత ప్రజాసేవలో ముందుండాలి : ఎస్సై కొట్టె ప్రసాద్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో.. కమాన్‌పూర్ మండలానికి చెందిన నూతన యూత్ కాంగ్రెస్ …

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు

ప్రముఖ కవి, జూకంటి జగన్నాథం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 20. (జనంసాక్షి):  గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ప్రముఖ కవి ,జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం 58 …

సోషల్ మీడియాను బాధ్యతగా వాడాలి : మంథని ఎస్ఐ రమేష్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధి మంథని పట్టణ ప్రజలు యువత సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహిత ప్రవర్తనపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం …

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు

మంథని, (జనంసాక్షి):  జూబ్లీహిల్స్  ఉప ఎన్నికల్లో ఇటీవల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హైదరాబాద్ …

ఆర్మీపై వ్యాఖ్య‌లు

            నవంబర్ 20 (జనంసాక్షి)న్యూఢిల్లీ: భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. …

అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు

        నవంబర్ 20 (జనంసాక్షి)హైదరాబాద్‌: సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో  మరణించిన వారి బంధువులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  పరామర్శించారు. …