జిల్లా వార్తలు

ఆధునికి పరికరాలను వాడాలి

కరీంనగర్‌: మంథని మండలంలోని పంటలసాగులో ఆధునిక యంత్రాలను ఉపయోగించుకుంటే రైతులు మంచి ఫలితాలు పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచించారు. ఆధునికి యంత్రాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. …

గోపాపూర్‌లో మొక్కల పెంపకం

కరీంనగర్‌: మంథని మండలంలోని గోపాల్‌పూర్‌లో 63వ వనహమహోత్సవ సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గంగాధర్‌, అటవీక్షేత్రాధికారి సందీప్‌, ఉపక్షేత్రాధికారి మల్లయ్య వనసంరక్షకులు …

మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం తగదు.

కరీంనగర్‌: ఎలిగేడు మధ్యాహ్న భోజన నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండా సక్రమంగా విద్యార్థులకు భోజనం అందించాలని పెద్దపల్లి ఉప విద్యాధికారి బి. బిక్షపతి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఘశాల పరిసరాలను …

నిందితుడికి ఆరునెలలు జెలుశిక్ష

భైంసా: ద్విచక్రవాహన దొంగతనం కేసులో రవి అనే నిందితునికి న్యాయస్థానం ఆరునెలల జైలుశిక్ష విధించింది. భైంసా పట్టణానికి చెందిన సాంబ సదాశివ్‌ ద్విచక్రవాహనం ఏప్రిల్‌ 4న చోరీ …

మొక్కలు సంరక్షణపై బాధ్యత వహించాలి

భైంసా: మొక్కలు పెంచడంతో పాటు వాటి నిర్వహణప్ల బాధ్త వహించాలని ఆపాధి హామీ ఏపీడీ రాజమోహన్‌ అన్నారు. మండలంలోని మహగాం, పెడ్‌పల్లి గ్రామాలో ఆయన మొక్కలు నాటారు. …

ఉత్తరాది గ్రిడ్‌ పాక్షికంగా పునరుద్దరణ

న్యూఢిల్లీ: కుప్పకూఐలిన ఉత్తర, తూర్పు విద్యుత్‌ గ్రిడ్‌లను అధికారయంత్రాంగం పాక్షికంగా పునరుద్దరించినట్టు కేంద్రమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. ఉత్తరాది గ్రిడ్‌లో 44శాతం తూర్పు గ్రిడ్‌లో 35శాతం విద్యుత్‌ …

సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ …

కరువు ప్రాంతాలకు కేంద్రం సాయం

ఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శరద్‌పవార్‌ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల సాధికార బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కరువు పరిస్థితులున్న రాష్ట్రాలకు రూ. 1900కోట్ల ప్యాకేజీ …

మధు హత్య కేసు నిందితులు అరెస్టు

నెల్లూరు, జూలై 31: ఈ నెల 18న నెల్లూరు నగరంలోని ముత్యాలంపాడులో జరిగిన గద్దె మధు హత్య కేసులో నిందితులు జె.శివప్రసాద్‌, సుమన్‌, శరత్‌బాబులను మంగళవారం పోలీసులు …

ఏసీబీకి చిక్కిన ఖమ్మం టీపీఎస్‌

ఖమ్మం పురపాలకం: ఖమ్మం పట్టణ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. స్థానిక రాపర్తి నగర్‌లోని భవన నిర్మాణానికి సంబంధించి రూ.20వేలు లంచం …

తాజావార్తలు