జిల్లా వార్తలు

విద్యుత్‌ సౌధ వద్ద లోక్‌సత్తా ఆందోళన

హైదరాబాద్‌: విద్యుత్‌ సర్‌ ఛార్జీలకు  నిరసనగా లోక్‌సత్తా సోమాజిగూడలోని విద్యుత్‌ సౌధ ఎదుట ఆందోళనతో ఖైరతాబాద్‌ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర …

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతా: ప్రణబ్‌

న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, …

దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ : భారత్‌ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హల్లో ఉదయం 11.30గంటలకు సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కాపాడియా అయనతో …

కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌, జులై 24 (జనంసాక్షి):  చేనేత దీక్ష పేరుతో సోమవారం సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్య క్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై  నిరసనలు తెలిపిన తెలంగాణ వాదు …

విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ మండలం సుద్దాల గ్రామంలో  నేతరి మల్లయ్య (70) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ పనులకు  వెళుతుండగా వర్షాలు, ఈదురుగాలుల వల్ల అప్పటికే తెగిపడి …

అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల

నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 …

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం

తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంది. మారణాయుదాలతో నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు హల్‌చల్‌ సృష్టంచారు. ఓటీదుకాణం యజమాని పై …

నేడు ఒంగోలులో అఖిలపక్ష నేతల సమావేశం

ఒంగోలు: వాన్‌పిక్‌ అంశంపై నేడు ఒంగోలులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. వాన్‌పిక్‌కు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దుచేసి రైతులకు ఇవ్వాలని కోరుతూ ఈ …

అస్సాంలో ఆగని హింస

కోఖ్రాఝర్‌: అస్సాంలో హింస కొనసాగుతోంది. అక్కడి ఘర్షణల్లో 32 మంది మృతి చెందగా పోలీసుల కాల్పల్లో 4గురు మృతి చెందారు. సహాయశిబిరాల్లో లక్షమంది నిరాశ్రయులు ఉన్నారు. హింసను …

ముఖ్యమంత్రి 27 నుంచి శ్రీకాకుళంలో ఇందిరామ్మ బాట

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 29వ తేదీవరకు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.

తాజావార్తలు