జిల్లా వార్తలు

ఇందిరమ్మబాటపై మంత్రులతో సీఎం సమావేశం

వాస్తవాలు చెప్పి..సంక్షేమ పథకాల కొనసాగింపు హైదరాబాద్‌, జూలై 10 : ఇందిరమ్మ బాటపై చర్చించడానికి రాష్ట్ర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో భేటీ …

డిఎస్‌సిని వాయిదా వేయబోం : పార్ధసారధి

హైదరాబాద్‌, జూలై 10 : డిఎస్‌సిని ఎట్టి పరిస్థితుల్లోను వాయిదా వేయబోమని మంత్రి పార్ధసారధి అన్నారు. మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆయన పై విషయాన్ని స్పష్టం చేశారు. …

టీడీపీ గుడివాడ సమావేంలో రసబాస

హైదరాబాద్‌: గుడివాడలో టీడీపీ సమావేశం రసబాసగా మారింది. శాసనసభ్యుడు ఎన్టీఆర్‌ సన్నిహితుడు కొడాలి నానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో కలుసుకున్నాడు.  దీనితో టీడీపీ …

వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి:చిదంబరం

బెంగళూరు:ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.ఆర్థిక సంక్షోభ,ద్రవ్యోల్బణం భారత్‌ అభివృద్ధికి ఆవరోధంగా మారాయని ఆయన అన్నారు.మళ్లీ భారత్‌ అభివృద్ది పధంలో …

‘తెలంగాణ’పై తక్షణమే తేల్చాలి

ఎమ్మెల్సీ యాదవరెడ్డి హైదరాబాద్‌, జూలై 10 : తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తేల్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన …

ఈ ఏడాది మహనాడు వాయిదా వేసిన టీడీపీ

హైదరాబాద్‌: ఈ రోజు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సామావేశం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీని బలోపేతం చేయాడానికి పార్టీనిర్మాణం గూర్చి చర్చించారు ఈ …

కర్నాటకంలో క్షణక్షణానికో మలుపు!

సహచరులకు మంత్రి పదవులు ఇవ్వాలి మెలిక పెట్టిన సదానందగౌడ బెంగళూరు, జూలై 10 : కర్నాటకంలో క్షణ క్షణానికో మలుపు.. నాయకత్వ మార్పు సజావుగా సాగుతుందనుకున్న బిజెపి …

ఇంతకీ..పింకీ.. అతడా.. ఆమె!?

పింకీకి బెయిల్‌ మంజూరు కోల్‌కతా, జూలై 10 : అథ్లెట్‌ పింకి ప్రమాణిక్‌కు మంగళవారంనాడు కోర్టులో ఊరట లభించింది. రేప్‌ కేసులో అరెస్టయిన పింకీకి నేడు కోర్టు …

బీసీలపైనే టీడీపీ ఆశలు

చారిత్రక డిక్లరేషన్‌తో పట్టు సాధించే ప్రయత్నాలు వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లతోనే గెలవాలన్నది ప్రణాళిక హైదరాబాద్‌, జూలై 10 : అధికారమే లక్ష్యంగా టీడీపీ అడుగులువేస్తోంది. రాష్ట్రంలో …

బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలి

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో గనుల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ మాజీ సభ్యుడు …