జిల్లా వార్తలు

వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

నిజామాబాద్‌, జూలై 10 : వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సక్రమంగా విధులను నిర్వహించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ డి.వరప్రసాద్‌ …

మరో రూ.10కోట్లు మంజూరు : దామోదర

నిజామాబాద్‌, జూలై 10 : తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అదనంగా మరో పది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. …

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌కు ఓటువేసే అవకాశం.?

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతివ్వలని ఆయన ఎన్నికల …

రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

హైదరాబాద్‌:ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమినర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.నిబందనలకు విరుద్దంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం …

కుత్బుల్లాపూర్‌లో పగిలిన పైపు..

వృధా అయిన నీరు హైదరాబాద్‌, జూలై 10 : జీడిమెట్ల సమీపంలోని కుత్బుల్లాపూర్‌లో మంజీరా పైపులైను పగిలింది. పరిసర రోడ్లు జలమయమయ్యాయి. సమీపంలోని అపార్టుమెంటులోని సెల్లార్‌లోకి నీరు …

బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్న శెట్టర్‌

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసబాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు.ఈరోజు సాయంత్రం సమావేశమైన బీజేపి శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది.ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక …

గుడిసెవాసులపై దాడి..

నిజామాబాద్‌, జూలై 10 : నగరంలోని 36వ డివిజన్‌ వెంగళ్‌రావునగర్‌ కాలనీలో 100 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గుడిసెల్లో నివాసముంటున్న వారిపై సోమవారం …

గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 10 : హైస్కూల్‌, ఇంటర్‌ సమస్యలను, ఫీజులను అరికట్టాలని, గుర్తింపులేని విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం …

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు: ఈరోజు ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని …

సమస్యలను పరిష్కరించండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని అంగన్‌వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో …