మంత్రి జానారెడ్డితో కేకే భేటీ
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, కె. కేశవరావు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు.
హైదరాబాద్ : మంత్రి జానారెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, కె. కేశవరావు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు.
హైదరాబాద్ : నారాయణగూడ, బర్కత్‌పురంలో రెండు ఏటీఎంల దోపిడీకి బుధవారం అర్థరాత్రి దుండగులు విఫలయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాలకు చేరుకుని విచారణ చేస్తున్నారు.
హైదరాబాద్ : నగరంలో వీచిన ఈదురుగాలులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉన్న మహా వృక్షం కుప్పకూలింది. రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.