తెలంగాణ

ఐసెట్‌లో 95.70 శాతం ఉత్తీర్ణత

వరంగల్‌ : ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఐసెట్‌ ఛెర్మన్‌ బి. వెంకటరత్నం విడుదల చేశారు. 95.70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.

ఐసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌`2013 ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉపకులపతి, ఐసెట్‌ ఛైర్మన్‌ బి. వెంకటరత్నం ఫలితాలను విడుదల …

సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ డెడ్‌లైన్లకు లొంగదని ముఖ్యమంత్రి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణవాదుల అత్మగౌరవాన్ని …

పిలెటన్‌`7ను వాయుసేనకు అప్పగించిన రక్షణ శాఖ

హైదరాబాద్‌ : అత్యాధునిక యుద్ధ శిక్షణ విమానం పిలెటస్‌ `7ను వాయుసేనకు రక్షణ శాఖ అప్పగించింది. దుండిగల్‌లోని వాయుసేన అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 విమానాలను …

పాఠశాల బస్సు, లారీ ఢీ.. ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌ : మక్తల్‌ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ఈ ఉదయం పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులోని ఓ విద్యార్థి, లారీ …

కేటీపీఎస్‌ ఆరో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం జిల్లా : కేటీపీఎస్‌ ఆరో యూనిట్లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. వెంటనే మరమ్మతు పనులు …

లారీ, ఆటో ఢీ: ఇద్దరి మృతి

రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డులో ఈ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. …

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌, (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది. కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీల కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఇవాళ …

ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంపై విమర్శల వర్షం గుప్పించిన సీపీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ: పార్థసారథి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీచర్‌ పోస్టులు ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ …