తెలంగాణ
అమీర్‌పేట వద్ద కారులో మంటలు
హైదరాబాద్: అమీర్‌పేట వద్ద రహదారిపై అకస్మాత్తుగా ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు దగ్ధమవుతోంది.
శూన్యంపాడులో విషజ్వరాలతో ఆరుగురి మృతి
నల్గొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం శూన్యంపాడులో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ గ్రామంలో విషజ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.
వైకాపా విస్తృతస్థాయి భేటీకి హాజరుకాని కొణతాల
హైదరాబాద్: వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో పార్టీ విస్తృతసాయి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణా హాజరుకాలేదు.
దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్ వద్ద మహిళ హల్‌చల్
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్ వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ హల్‌చల్ చేసింది. చెట్టు ఎక్కి దూకుతానని బెదిరించింది. దీంతో స్థానికులు ఆమెను కిందికి దించేందుకు యత్నిస్తున్నారు.
గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.50గా ఉంది.
జూన్ 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్1 చివరి తేదీ.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్‌లో ముగ్గురికి నోబెల్
- బీహార్‌లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్‌లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు