నర్శింగ్ విద్యార్థుల ర్యాలీ
నిజామాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్ న్యూరో సైకియా ట్రిస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

నవీపేట: మండల పరిధిలోని ఫకీరాబాద్ గ్రామ సమీపంలో ఆగివున్న కారును ఆటో ఢీకొన్న ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలయినావి. జిల్లా ప్రభుత్వాసుపత్రికి వీరిని తరలించారు.