నిజామాబాద్
ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
పింఛను పెంచాలని ధర్నా
సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
కోటి బతుకమ్మల ఏర్పాట్ల పరిశీలన
దుబ్బాక: ఈ నెల19న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి బతుకమ్మల ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను మాజి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.
నర్శింగ్ విద్యార్థుల ర్యాలీ
నిజామాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్ న్యూరో సైకియా ట్రిస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- బస్సు ప్రమాద ఘటనపై డీజీపీతో సీఎం రేవంత్ కాన్ఫరెన్స్
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి
- పసిడి ధరలు పతనం
- హెచ్1బీ వీసాలకు స్వల్ప ఊరట
- విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
- ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి
- రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది
- ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న
- కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- ఆయుధాన్ని అందించి లొంగిపోయిన మల్లోజుల
- మరిన్ని వార్తలు




