ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక
మొక్కల పెంపకానికి ప్రాధాన్యం నిజామాబాద్,ఫిబ్రవరి7(జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. గ్రామ పంచాయతీల్లో ఉపాధి కూలీలకు అదనపు పని దినాలను కల్పించాలని…








