ముఖ్యాంశాలు

హెల్మెట్‌ లేనందుకు బిజెపి ఎంపికి చలాన్‌

న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీకి ఢల్లీి పోలీసులు ట్రాఫిక్‌ చలాన్‌ వేశారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా బైక్‌ నడిపిన కేసులో ఆ ఫైన్‌ వేశారు. ఎర్రకోట …

దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్‌

కేందర వైద్యారోగ్య శాఖ అత్యవసరభేటీ న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): దేశంలో మంకీపాక్స్‌ విస్తరిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది కేసులు నమోదవగా.. కేరళలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో …

తనలాగే అంతా జైలుకు వెళ్లాలన్నదే జగన్‌ మనోగతం

అవినీతిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు లోకేశ్‌పై దుష్పాచ్రారం దారుణం: టిడిపి అమరావతి,ఆగస్టు4(జనం సాక్షి ): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జగన్‌ జైలుకు వెళ్ళారు కాబట్టి అందరిని …

నగర సిగలో మరో కలికితురాయి

అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన కెసిఆర్‌ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో నిర్మాణం హైదరాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): హైదరాబాద్‌ నగర సిగలో మరో …

పరామర్శ  

పెగడపల్లి ( జనం సాక్షి )ఆగష్టు 4 పెగడపల్లి మండలం బతికపల్లి లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంకే రాజయ్య తల్లి రత్నమ్మ గత వారం రోజుల …

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై ఉగ్రకన్ను

ఇంటిలిజెన్స్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన బలగాలు రెడ్‌ఫోర్ట్‌ సహా పాలు ప్రాంతాల్లో పటిష్ట భద్రత న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని …

క్రమంగా పెరుగుతున్న కరోనాకేసులు

కొత్తగా 19 వేల 893 కేసులు నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం …

మునుగోడే కాదు..మరో 10,12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీం బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజాసమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర కొనసాగింపు వర్షం పడుతున్నా …

ఉప్పలపాడు పరిధిలోని గొల్లగూడెం లో హెల్త్ క్యాంపు నిర్వహణ

బయ్యారం,ఆగష్టు04(జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్వో ఆదేశాల మేరకు బుధవారం ఎం పి హెచ్ సి బయ్యారం మండలం ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంలో హెల్త్ క్యాంపు, ఏసీఎఫ్ …

నేడు మునుగోడులో కాంగ్రెస్‌ సభ

కార్యకర్తల్లో విశ్వాసం నింపేలా చర్యలు హాజరవుతున్న రేవంత్‌ తదితరులు నల్లగొండ,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో మునుగోడు నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇక్కడ అప్పుడే పార్టీల …

తాజావార్తలు