ముఖ్యాంశాలు

నిషేధిత ఈ`సిగర్ల స్వాధీనం

హైదరాబాద్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ`సిగర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ`సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. …

ఎమ్మెల్యే చందర్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఎమ్మెల్యే అనుచరుల వసూళ్లపై విపక్షాల అగ్రహం పెద్దపల్లి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల …

కరోనా వ్యాక్సిన్‌ వైద్యశాస్త్ర వైఫల్యం

బూస్టర్‌ డోస్‌ వేసుకున్నా కూడా బైడెన్‌కు కరోనా యోగాగురు బాబా రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు హరిద్వార్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు …

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్‌ లలిత్‌

తదుపరి సిజె పేరును కేంద్రానికి సూచించిన జస్టిస్‌ రమణ 26న పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ రమణ న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ …

పూలమార్కెట్లకు శ్రావణ శోభ

విశాఖపట్టణం,ఆగస్ట్‌4(జనం సాక్షి ): పూలమార్కెట్లకు శ్రావణ శోభ వచ్చింది. ఆనందపురం మండలంలోని వేములవలస రోజువారీ పూలమార్కెట్‌కు శ్రావణ శోభ సంతరించుకుంది. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు …

9న నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

తిరుమల,ఆగస్ట్‌4(జనం సాక్షి ):తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాలచెంత ఈనెల 9వ తేదీ ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అర్చక బృందం ప్రత్యేకంగా …

పద్మావతి సన్నిధిలో నేడు వరలక్ష్మీవ్రతం

తిరుపతి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 4న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో …

ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌తోనే సాధ్యం: బిగాల నిజామాబాద్‌,ఆగస్టు4(జనం సాక్షి ): కాంగ్రెస్‌, బిజెపి నేతలు నేలవిడిచి సాము చేస్తున్నారని, బిజెపి వాళ్లు దేశానికి ఏం చేశారో కూడా చెప్పుకోలేని …

విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సాయం

సెప్టెంబర్‌ 30లోగా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అమరావతి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు …

జిడిపి వృద్దిపై ప్రశంసలతో కష్టాలు గట్టెక్కవు

క్షేత్రస్థాయి అవగాహన లేకుండా నిర్ణయాలు ప్రజల ఆర్థిక బాధలను అర్థం చేసుకోకుండా ప్రకటనలు న్యూఢల్లీి,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు జిడిపి వృద్ధి బాగా …

తాజావార్తలు