పరామర్శ  

పెగడపల్లి ( జనం సాక్షి )ఆగష్టు 4 పెగడపల్లి మండలం


బతికపల్లి లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంకే రాజయ్య తల్లి రత్నమ్మ గత వారం రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మరియు సుద్ధపల్లి లో ఎర్ర వెంకటేశం తల్లి, దోమలకుంట లో బాలె అంజయ్య తల్లి , తోట్ల గంగయ్య యాదవ్ భార్య మల్లవ్వ అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన జగిత్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్  వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు శ్రీనివాస్, చాట్ల విజయ భాస్కర్, బిసి సెల్ అధ్యక్షడు సింగసాని స్వామి, అదికా రప్రతినిధి పూసల తిరుపతి, స్థానిక గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెల సుదీర్, సుంకె అంజయ్య, బొమ్మెన మహెష్, కోల తిరుపతి. శ్రీరాం అంజయ్య, సీఎం లక్ష్మణ్, బండారు సతీష్, సుమన్ అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల షోషల్ మీడియా కోఆడినేటర్ బత్తిని చంద్ర శేఖర్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు, కోల తిరుపతి. శ్రీరాం అంజయ్య, సీఎం లక్ష్మణ్, బండారు సతీష్, సుమన్ అశోక్ కాంగ్రెస్ పార్టీ మండల షోషల్ మీడియా కోఆడినేటర్ బత్తిని చంద్ర శేఖర్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు

తాజావార్తలు