అంతర్జాతీయం

జాదవ్‌ను ఇరాక్‌ నుంచి కిడ్నాప్‌ చేశారు

– అందుకు భారత్‌ వద్ద సాక్ష్యాలున్నాయి – జాదవ్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు పాక్‌ ఎలాంటి ఆధారాలు చూపలేదు – ఐసీజేలో కులభూషణ్‌ జాదవ్‌ పై విచారణ …

పాక్‌ భవిష్యత్తు మాకు ముఖ్యం

– సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ – పాక్‌లో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌కు ఆర్ధికంగా ఊతమిచ్చేలా సౌదీ …

స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు కోరిన చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  అమెరికాలోని నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో యూఎస్‌ ¬ంలాండ్‌ సెక్యూరిటీ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ తాలూకు పూర్తి వివరాల వెల్లడించాలని ఆ దేశ చట్ట సభ్యులు డిమాండ్‌ …

మరో వారంలో.. తమ ఆశయం నెరవేరుతుంది

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌, ఫిబ్రవ7(జ‌నంసాక్షి) : మరో వారంలో సిరియాలో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ను అంతం చేసేందుకు ప్రణాళికలు …

పారిస్‌లో భారీ అగ్నిప్రమాదం 

– నివాస భవనంలో చెలరేగిన మంటలు – ఎడుగురు మృతి, మరికొందరికి గాయాలు పారిస్‌, ఫిబ్రవరి5 (జ‌నంసాక్షి) : ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఘోర అగ్ని ప్రమాదం …

తల్లిని తుపాకితో కాల్చిన చిన్నారి

– అమెరికాలో విషాధ ఘటన వాషింగ్టన్‌, ఫిబ్రవరి5(జ‌నంసాక్షి) : గర్భవతి అయిన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన షాకింగ్‌ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. శనివారం …

ట్రంప్‌ వలలో.. తెలుగు విద్యార్థులు

ఫెడరల్‌ ఏజెంట్స్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ నకిలీ యూనివర్శిటీతో ఫేక్‌ వీసాల రాకెట్‌ గుట్టురట్టు మధ్యవర్తులుగా వ్యవహరించిన తెలుగువారు అరెస్టు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అదుపులో వందలాది మంది భారతీయులు …

మంచుగడ్డ!

– చలితో గజగజలాడుతున్న అమెరికా – ఉత్తర మిన్నెసోటా, డకోటాల్లో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలు? – అమెరికాలో పలు సేవలకు తీవ్ర అంతరాయం – దాదాపు 1,000 …

పాక్‌ గాయకుడికి ఈడీ నోటీసులు

– విదేశీ కరెన్సీని భారత్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్నాడని ఆరోపణలు ఇస్లామాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : ప్రముఖ పాకిస్థానీ గాయకుడు రహత్‌ ఫతే అలీ ఖాన్‌కు ఈడీ నోటీసులు జారీ …

గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇర్వింగ్‌ మేయర్‌

డల్లాస్‌,జనవరి28(జ‌నంసాక్షి): అమెరికాలోని డల్లాస్‌లో 70వ గణతంత్ర వేడుకలు ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకొన్నారు. నార్త్‌ టెక్సాస్‌ మహాత్మా గాంధీ స్మారక సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. …