జాతీయం
బీహార్‌లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు
బీహర్: బీహర్‌లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.
నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి
మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.
తాజావార్తలు
- ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
- దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
- పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
- ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం
- రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి
- భార్యను చంపి భర్త ఆత్మహత్య
- గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించండి
- రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ
- పి.ఏ.పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి
- మరిన్ని వార్తలు






