Thursday, 19 November 2026

జాతీయం

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా…

అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలు

ఢిల్లీ: అధిక ద్రవ్యోల్బణం ద్రవ్య విధానానికి ప్రధాన సవాలుగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. 2012-13లో వృద్ది రేటు అంచనా కన్నా తక్కువగా ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించి పెట్టుబడులను మరింత ప్రోత్సహించాలని ఆర్‌బీఐ పేర్కొంది.

బ్రహ్మాస్‌ క్షిపణి విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్‌ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్‌ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. లక్ష్యదూరం 290 కిమీ. భూమిపై తిరిగే చాలన ప్రయోగశకటం (మొబైల్‌…

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన నేపధ్యంలో కల వ్యక్తులు నిలబడితే వారి తరపున ప్రచారం చేస్తానని…

కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు

లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు శుక్రవారంనాడు కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు.…

బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు 45మంది మృతి చెందినట్లు నాలుగు లక్షల…

జగదీష్‌ టైట్లర్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్‌ వర్మతో సంబంధాల విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగదీష్‌ టైట్లర్‌ను సీబీఐ ప్రశ్నించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆమయుధాల తయారీ సంస్థను కేంద్ర ప్రభుత్వ బ్లాక్‌లిస్టు నుంచి తొలగించేలా అధికారులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభిషేక్‌…

ఓడరేవు స్థలంపై ఆగస్టు 31లోగా నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రెండో ఓడరేవు నిర్మాణానికి ఆగస్టు 31లోగా స్థలాన్ని నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓడరేవు నిర్మాణంపై సెప్టెంబర్‌ 31న కేంద్రమంత్రి వర్గం సూత్రప్రాయ ఆమోదం తెలుపుతుందని తెలిపింది.

ఇదొక మరపురాని ఘట్టం :అమితాబచ్చన్‌

న్యూఢిల్లీ, జూలై 27 : క్రీడాజ్యోతిని అందుకోవడం జీవితంలో మరుపురాని ఘట్టం అని అమితాబ్‌బచ్చన్‌ శుక్రవారంనాడు మీడియాతో అన్నారు. ఇదంతా తన పూర్వ జన్మ సుకృతమని వినయంగా అన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు…

కొత్త బ్యాంకింగ్‌ లైసెన్సులకు ఆర్‌బిఐ విముఖం

ముంబయి, జూలై 26 : భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్‌ రంగంలో లేని కంపెనీలు (కొత్తగా తమతమ వాణిజ్య బ్యాంకులను నెలకొల్పే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఎవరికి బ్యాంకింగ్‌ లైసెన్సులు ఇవ్వటాన్ని ఆర్‌బిఐ వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్‌ సెక్టర్‌కు…