జాతీయం

అక్టోబర్‌లో తీవ్రస్థాయికి కరోనా

హెచ్చరించిన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): అక్టోబర్‌ నాటికి కరోనా పీక్‌ స్టేజ్‌కు చేరుతుందని, పెద్దల కంటే పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ …

థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై మరోమారు ఆందోళన

నీతి ఆయోగ్‌ తాజా హెచ్చరికలతో అప్రమత్తం కావాలి తాజాగా 1.03 శాతానికి తగ్గిన క్రియాశీల రేటు న్యూఢల్లీి,ఆగస్ట్‌23(జనంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులో ఉందని తాజా …

అయోధ్యలో రామజన్మభూమి రోడ్డుకు కళ్యాణ్‌ పేరు

వెల్లడిరచిన డిప్యూటి సిఎం కేశప్రసాద్‌ మౌర్య లక్నో,ఆగస్ట్‌23(జనంసాక్షి): అయోధ్య నగరంలో రామ జన్మభూమికి వెళ్లే రహదారికి యూపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కళ్యాణ్‌ సింగ్‌ పేరు పెట్టనున్నట్లు …

లక్నోలో దారుణం…మగబిడ్డకు జన్మనివ్వలేదని భార్యపై వేడినీళ్లు పోసిన భర్త

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య మగబిడ్డకు జన్మనివ్వలేదని ఆమెపై మరుగుతున్న వేడినీళ్లు పోశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘సత్యపాల్‌ అనే …

ఘనమైన సంప్రదాయాలు, వారసత్వం మన సొంతం

యువత వీటిని అధ్యయనం చేయాలి హంపి శిల్పసౌందర్యం తిలకించిన వెంకయ్యనాయుడు హంపి,అగస్టు21(జనంసాక్షి): ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి …

ఎన్నికల సంస్కరణలపై చర్చించాలి !

రెండేళ్లకు ముందే దేశంలోనూ, రాష్టాల్ల్రోనూ ఎన్నికల వేడి అందుకుంటోంది. మోడీని గద్దెదించడమెలా అన్న చర్చలే కానవస్తున్నాయి. తమ హయాంలో ఏవిూ చేశామో చెప్పుకోలని దౌర్భాగ్యంలో ఉన్న విపక్షాలు …

ప్రభావంతంగా జైకోవ్‌`డీ వ్యాక్సిన్‌ పనితీరు

డెల్టా వేరియంట్‌పై 66శాతం ప్రభావవంతం జైడస్‌ గ్రూప్స్‌ ఎండీ డాక్టర్‌ షర్విల్‌ పటేల్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌`19 డెల్టా వేరియంట్‌పై జైకోవ్‌`డీ వ్యాక్సిన్‌ ప్రభావంతంగా పని …

రాజధాని ఢల్లీిలో భారీ వర్షం

రోడ్లు జలమయంతో ట్రాఫిక్‌కు అంతరాయం న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు …

దేశంలో కొత్తగా 34,457 కేసులు

న్యూఢల్లీి,ఆగస్ట్‌21(జనంసాక్షి): దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ …

కాశ్మీర్‌లో ముగ్గురు ముష్కరుల హతం

మట్టుపెట్టిన భద్రతా బలగాలు శ్రీనగర్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ముష్కరులను భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు …