జాతీయం

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

` తక్షణం రద్దు చేయండి ` సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానం ` విరాళాల వివరాలను, దాతల పేర్లను …

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ …

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో …

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, …

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిరచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు  ఎండి మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, తాటికొండ రమేష్ …

అడుగడుగునా అడ్డంకులు

` రాహుల్‌ యాత్ర అసోంలో అడ్డగింత ` గౌహతి సిటీలోకి రాకుండా నిషేధాజ్ఞలు ` తన యాత్రతో బిజెపిలో భయం పట్టుకుందన్న రాహుల్‌ గౌహతి(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత …

మోదీ అబద్ధాలు ఆపు.. ` సూర్యుడు సిగ్గుపడుతున్నాడు:ఖర్గే

దిల్లీ(జనంసాక్షి): అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన’ పథకంపై కాంగ్రెస్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.ప్రధాని మాటల గారడీ.. …

జమిలితో మోతే..

` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు ` ఈసీ అంచనా దిల్లీ(జనంసాక్షి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన …

రాముడిపేరుతో సైబర్‌ నేరగాళ్ల పైసల వసూల్‌

` అయోధ్య దర్శనం పేరిట ఫేక్‌ మెసేజ్‌లు.. అప్రమత్తమైన  పోలీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):రీఛార్జులు, కంపెనీ స్పెషల్‌ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు …

మతసామరస్యం,శాంతిపునరుద్ధరణకే ఈ యాత్ర

` ప్రజాహృదయాలను అధ్యయనం చేస్తా:రాహుల్‌ ` మణిపుర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ షురూ ఇంఫాల్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర …